A Pak woman Hasina Ben was granted Indian citizenship in Gujarat’s Dwarka.
#CAA2019
#NRC
#CitizenshipAmendmentAct
#pakistaniwoman
#పౌరసత్వసవరణచట్టం

పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఓ పాకిస్థానీ మహిళకు భారత పౌరసత్వం లభించింది. గుజరాత్ రాష్ట్రం భాన్వాడ్ తాలూకాలో పుట్టి పెరిగిన హసనా బెన్ అనే మహిళ 1999లో వివాహం అనంతరం పాకిస్థాన్‌కు వెళ్లింది.